Skip to main content

TSPSC Group 4 Paper-1 Question Paper (General Studies) With Key 2023 (Held on 01-07-2023)

TSPSC Group 4 Paper-1 Question Paper Pdf 2023 Download
TSPSC Group 4 Paper-1 Question Paper Pdf 2023

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో 2,878 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్‌–4 పరీక్ష‌ను జూలై 1వ తేదీన‌ (శనివారం) నిర్వ‌హించారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేప‌ర్‌-1 (జ‌న‌ర‌ల్ స్ట‌డీస్‌) ను నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో ఈ గ్రూప్‌-4 రాత‌ ప‌రీక్ష‌ ముగిసిన వెంట‌నే సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌(www.sakshieducation.com) ప్ర‌శ్న‌ప‌త్రం & 'కీ' వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ గ్రూప్‌-4 రాత ప‌రీక్ష‌కు సంబంధించిన 'కీ' ని ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ ప్ర‌త్యేకంగా ప్రిపేర్ చేయించింది.

TSPSC Group 4 Paper-1 (General Studies) Question Paper With Key 2023 PDF :

Published date : 29 Aug 2023 01:23PM
PDF

Photo Stories