APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test 5
1. Instruction: Read the following passage and choose the correct answers to the questions given after. Courage is not only the basis of virtue; it is its expression. Faith, hope, charity and all the rest don't become virtues until it takes courage to exercise them. There are roughly two types of courage. The first an emotional state which urges a man to risk injury or death, is physical courage. The second, more reasoning attitude which enables him to take coolly his career, happiness, his whole future or his judgment of what he thinks either right or worthwhile, is moral courage. I have known many men, who had marked physical courage, but lacked moral courage. Some of them were in high places, but they failed to be great in themselves because they lacked moral courage. On the other hand I have seen men who undoubtedly possessed moral courage but were very cautious about taking physical risks. But I have never met a man with moral courage who couldn't, when it was really necessary, face a situation boldly.
1) Physical courage is an expression of:
[A] deliberation
[B] emotions
[C] uncertainty
[D] defiance
- View Answer
- Answer: B
2. Read the passage and choose the correct answer to the question given after.
Horses have close to 360 degree all-round vision. The only place they cannot see is directly behind or right in front of them, which is why it’s dangerous to stand behind a horse. The horse riders cover their horse’s eyes with blinkers.
The horse riders cover their horse’s eyes with blinkers so that the horses.
[A] can see what is behind.
[B] can move faster.
[C] can carry heavy loads.
[D] can focus only to the road ahead.
- View Answer
- Answer: D
3. How shall I treat you
Choose the punctuation mark that comes at the end of the sentence.
[A] An exclamation mark
[B] A comma
[C] A question mark
[D] A full stop
- View Answer
- Answer: C
4. Choose the word with a prefix.
[A] darkness
[B] unknown
[C] humbly
[D] cruelty
- View Answer
- Answer: B
5. Ashok is doing his homework now. He usually _______ it at night.
Choose the correct form of the verb that fits the blank.
[A] does
[B] do
[C] did
[D] is doing
- View Answer
- Answer: A
6. Can I leave this place?
The above sentence indicates :
[A] Expressing possibility
[B] Taking permission
[C] Giving permission
[D] Seeking information
- View Answer
- Answer: B
7. I thought I should drop in to see you, Amma.
Choose the meaning of the phrase, “drop in”.
[A] attack
[B] visit
[C] settle
[D] teach
- View Answer
- Answer: B
8. I am not a student, ………………. .
Choose the correct question tag to complete this sentence:
[A] are I ?
[B] aren't I ?
[C] am I ?
[D] isn't it ?
- View Answer
- Answer: C
Also read : English Grammar tips
Instruction: Read the following passage and choose the correct answers to the questions given after
Nehru's was a many sided personality. He enjoyed reading and writing books as much as he enjoyed fighting political and social evils or residing tyranny. In him, the scientist and the humanist were held in perfect balance. While he kept looking at special problems from a scientific standpoint, he never forgot that we should nourish the total man. As a scientist, he refused to believe in a benevolent power interested in men's affairs. But, as a self proclaimed nonbeliever, he loved affirming his faith in life and the beauty of nature. Children he adored. Unlike Wordsworth, he did not see them trailing clouds of glory from the recent sojourn in heaven. He saw them as blossoms of promise and renewal, the only hope for mankind.
9) Nehru thought that:
[A] Children were trailing clouds of glory.
[B] Children hold promise for a better future.
[C] Children were just flowers.
[D] Children hold no hope for mankind.
- View Answer
- Answer: B
10. Choose the correct 'Yes / No' question.
[A] Does he do this regularly ?
[B] Does he did this regularly ?
[C] Does he does this regularly ?
[D] Was he did this regularly ?
- View Answer
- Answer: A
11. Sindhu said to Ganesh, "Are you fine?"
The conjunction that can be used to change this sentence into indirect speech is:
[A] whether
[B] that
[C] who
[D] when
- View Answer
- Answer: A
12. Choose the noun phrase with the correct order of adjectives
[A] A house stone built big
[B] A big stone-built house
[C] A big house stone-built
[D] A stone-built house big.
- View Answer
- Answer: B
13. Choose the suffix that suits the word “favour” to form an adjective.
[A] ness
[B] ed
[C] ism
[D] ite
- View Answer
- Answer: D
14. Identify the simple sentence.
[A] He went to bed
[B] He went to bed as he was tired
[C] He was tired and he went to bed
[D] He went to bed because he was tired
- View Answer
- Answer: A
15. One of the following is a plural noun. Choose it.
[A] fungus
[B] syllabi
[C] datum
[D] crisis
- View Answer
- Answer: B
16. They formed …….. union here.
Choose the correct article that fits the context.
[A] a
[B] an
[C] the
[D] No article is needed.
- View Answer
- Answer: A
17. I would like a cup of tea.
This sentence expresses:
[A] preference
[B] order
[C] compulsion
[D] future of the past
- View Answer
- Answer: A
18. He is capable ……….. doing hard work.
Choose the correct preposition that fits the blank.
[A] at
[B] in
[C] of
[D] with
- View Answer
- Answer: C
19. Andrew’s parents were moving into a smaller house because they could not afford to stay in the present house after paying doctors bill. They gave up their efforts.
Choose the word in the sentence that should contain an apostrophe :
[A] parents
[B] efforts
[C] doctors
[D] present
- View Answer
- Answer: C
Also read: Key points to learn English
20. We discussed the new plan at length.
In the above sentence, the expression 'at length' gives the meaning
of:
[A] fast
[B] beyond the limits
[C] in short
[D] in detail
- View Answer
- Answer: D
21. Choose the grammatically correct sentence from the following.
[A] One should do his duty.
[B] One should do one’s duty.
[C] One should do her duty.
[D] One should do their duty.
- View Answer
- Answer: B
22. She did not go to school as she was ill.
This sentence is:
[A] a simple sentence
[B] a compound sentence
[C] a complex sentence
[D] an interrogative sentence
- View Answer
- Answer:C
23. Choose the correct expression with the correct order of adjectives.
[A] A silk nice saree
[B] A nice silk saree
[C] A saree nice silk
[D] A silk saree nice
- View Answer
- Answer: B
24. I shall have ………. this novel by the end of next week.
Choose the correct form of verb that fits the blank.
[A] had read
[B] read
[C] has read
[D] reads
- View Answer
- Answer: B
25. Choose the correct spelling of the word.
[A] pnomonia
[B] neumonia
[C] pneumonia
[D] pnewmonia
- View Answer
- Answer: C
26. “ఇక్కడ మేమంతా క్షామం' - అన్న కథా రచయిత
[A] చిన్నయసూరి
[B] శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
[C] మధురాంతకం రాజారాం
[D] చిలుకూరి దేవవ్రత
- View Answer
- Answer: C
27. “మాటరాని ముసలి అవ్వ నోట నీరు పోసినారు” - ఈ వాక్యాలు సూచించే ఇతివృత్తం
[A] పఠనాభిరుచి
[B] కుహనా విలువలు
[C] భాషాభిరుచి
[D] మానవత్వపు విలువలు
- View Answer
- Answer: D
28. ఉత్పలమాలలోని గణాలు
[A] న, జ, భ, జ, జ, జ, ర
[B] మ, స, జ, స, త, త, గ
[C] భ, ర, న, భ, భ, ర, వ
[D] స, భ, ర, న, మ, య, వ
- View Answer
- Answer: C
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
ఎంత చదువు చదివి ఎన్ని విన్ననుగాని
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గుపాలగడుగబోవునామలినంబు
విశ్వదాభి రామ వినురవేమ!
29) పై పద్యంలో కవి హీనుని దేనితో పోల్చాడు
[A] పాలతో
[B] సద్గుణరాశితో
[C] బొగ్గుతో
[D] మణితో
- View Answer
- Answer: C
30) “దెబ్బతీసే అవకాశం కోసం ఎదురుచూడటం” అనే అర్థం వచ్చే జాతీయం
[A] కాలుగాలిన పిల్లి
[B] కడుపులో నీరు కదలకుండా
[C] ఆటకట్టు చేయు
[D] గోతికాడ నక్క
- View Answer
- Answer: D
31) షోడశమహా దానాలలో ఒకటి కానిది
[A] మహిషదానం
[B] శరీరదానం
[C] శయ్యాదానం
[D] విద్యాదానం
- View Answer
- Answer: B
32) “సాగరం” అనే పదం ఈ గణానికి చెందినది.
[A] భగణము
[B] జగణము
[C] రగణము
[D] మగణము
- View Answer
- Answer: C
33) ప్రజాచైతన్యంలో కీలకపాత్ర పోషించిన కళారూపం
[A] ప్రబంధం
[B] శాసనం
[C] పురాణం
[D] బుర్రకధ
- View Answer
- Answer: D
34) మాంజా అనగా
[A] గాలిపటం తోకపేరు
[B] గాలిపటానికి ఉపయోగించే కాగితపు రకం
[C] గాలిపటాలకు ఉపయోగించే ప్రత్యేక దారం పేరు
[D] గాలిపటాలకు ఉపయోగించే బద్ద పేరు
- View Answer
- Answer: C
also read: 7 Tips To Improve Your English speaking skills
35) “నాలో కదిలే నవ్యకవిత్వము
కార్మికలోకపు కళ్యాణానికి
శ్రామికలోకపు సౌభాగ్యానికీ” అన్న అభ్యుదయకవి
[A] శ్రీశ్రీ
[B] ఆరుద్ర
[C] నండూరి రామమోహనరావు
[D] నన్నయ
- View Answer
- Answer: A
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
గురజాడ కన్యాశుల్కం తరువాత సాంఘిక రాజకీయ ప్రయోజనాలు ఉద్దేశించిన మహాగ్రంథం ఉన్నవ లక్ష్మీనారాయణ అనే జాతీయోద్యమ నాయకుడు రచించిన 'సంగవిజయం' నవల. వచనంలో వచ్చిన మొట్టమొదటి అభ్యుదయ రచన ఇది. ఆ నవలను ప్రజలు అభిమానించినందుకు బ్రిటీష్ ప్రభుత్వం దానిని నిషేధించింది. మాగ్జింగోర్కీ అమ్మకు ధీటైన నవల ఇది.
36) 'సంగవిజయం' నవల రచించిన కాలం
[A] స్వాతంత్ర్యం ముందు
[B] స్వాతంత్ర్యం తరువాత
[C] వేదకాలం
[D] 21వ శతాబ్దం
- View Answer
- Answer: A
37) “చినుకు నేల రాలకుండా
మబ్బులోనే దాగివుంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి....'
ఈ గేయ పంక్తులు గల నాళం కృష్ణారావుగారి రచన
[A] మహాత్ముడు
[B] గోరుముద్దలు
[C] వెన్నెల కుప్పలు
[D] మా ఆటలు
- View Answer
- Answer: B
38) కింది వానిలో ఆరవగణం 'య' గణంగా గల పద్యం
[A] చంపకమాల
[B] శార్దూలం
[C] ఉత్పలమాల
[D] మత్తేభం
__________
- View Answer
- Answer: D
39) సి. నారాయణరెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కారం తెచ్చి పెట్టిన గ్రంథం
[A] శ్రీమద్రామాయణ కల్పవృక్షం
[B] మహా ప్రస్థానం
[C] విశ్వంభర
[D] పాకుడురాళ్ళు
- View Answer
- Answer: C
40) గబ్బిలము, ఫిరదౌసి గ్రంథకర్త
[A] దువ్వూరి రామిరెడ్డి
[B] గుర్రం జాషువా
[C] దేవరకొండ బాలగంగాధర తిలక్
[D] సి. నారాయణరెడ్డి
- View Answer
- Answer: B
41) దాంపత్య జీవితాన్ని ఆహ్లాదకరంగా, చమత్కార సంపన్నంగా చిత్రించిన 'కాంతం' పాత్ర సృష్టికర్త
[A] నండూరి సుబ్బారావు
[B] కొడవటిగంటి కుటుంబరావు
[C] మునిమాణిక్యం నరసింహారావు
[D] గల్లా చలపతి
- View Answer
- Answer: C
Also read: First In Governance In India
42) "ప్రత్యహం” పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
[A] ప్రత్య + అహం
[B] ప్రత్ + యహం
[C] ప్రత్య + హమ్
[D] ప్రతి + అహం
- View Answer
- Answer: D
43) వారిజాప్తుడుదూర్పు వంక గ్రుంకినను.
ఈ వాక్యంలో వారిజాప్తుడుఅనగా
[A] ప్రాణులకు ఆప్తుడు - యమధర్మరాజు
[B] ఆకాశానికి ఆప్తుడు - పక్షి
[C] నావికులచే తరింపజేయునది - చుక్క
[D] పద్మములకు ఆప్తుడు - సూర్యుడు
- View Answer
- Answer: D
44) కింది ప్రకృతి - వికృతులను జతపర్చండి.
(అ) స్నేహం (య) రాతిరి
(ఆ) రాత్రి (ర) ఆకసం
(ఇ) ఆకాశం (ల) నెయ్యము
[A] అ - య; ఆ - ర; ఇ – ల
[B] అ - ల; ఆ - య; ఇ - ర
[C] అ - ర; ఆ - య; ఇ - ల
[D] ఆ - ర; అ - ల; ఇ – య
- View Answer
- Answer: B
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
ధరణి ధేనువు బిదుకంగదలచితేని
జనుల బోషింపుమధిపవత్సములమాడ్కి
జనుల పోషింపబడుచుండజగతికల్ప
లత తెఱంగునసకలఫలంబులొసగు
45) ఆవు దూడను పోషించిన విధంగా ప్రజలను పోషించాల్సినవారు.
[A] కల్పలతలు
[B] రాజు
[C] ధరణి
[D] వత్సములు
- View Answer
- Answer: B
46) “ఆ ఏనుగు నడిచే కొండా! అన్నట్టు ఉంది' - ఈ వాక్యంలోని అలంకారం
[A] ఉపమాలంకారం
[B] ఉత్ప్రేక్షాలంకారం
[C] స్వభావోక్తి అలంకారం
[D] అర్థాంతరన్యాస అలంకారం
- View Answer
- Answer: B
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
ఎప్పుడు దప్పులువెదకెడు
నప్పురుషునిగొల్వగూడదదియెట్లన్నన్
సప్పంబు పడగ నీడను
గప్పవసించినవిధంబుగదరా సుమతీ!
47) ఎటువంటి యజమాని దగ్గర పని చేయడం ప్రమాదకరం
[A] మంచివాడు
[B] ఎప్పుడూ తప్పులు వెదికేవాడు
[C] ఆదరించేవాడు
[D] తక్కువ జీతం ఇచ్చేవాడు
- View Answer
- Answer: B
48) ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ వాక్యంలో అలంకారం
[A] ఉపమాలంకారం
[B] ఉత్ప్రేక్షాలంకారం
[C] అర్థాంతరన్యాసాలంకారం
[D] అతిశయోక్తి అలంకారం
- View Answer
- Answer: D
49) “ఇనుడు” అను మాటకు పర్యాయపదాలు
[A] రవి, ఇంద్రుడు
[B] రవి, చంద్రుడు
[C] రవి, భానుడు
[D] భానుడు, ఇంద్రుడు
- View Answer
- Answer:C
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
ఈ నదీ తీరమే యాంధ్రుల ఆర్థిక రాజకీయ సాంఘిక జీవనమునకు జీవగడ్డ. ఆంధ్రుల దృష్టిని నందికొండ నుండి హంసలదీవి వరకు సాగించి వారి చరిత్రకొక విశిష్టత నెలకొల్పినది. పరరాజన్యులసేనావాహినికిచెలియలికట్టయై తన ప్రభావము ప్రకటించుకున్నదీనదీమతల్లి. బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రజులు, వెలనాటికోట సామంత రాజులు ఈ నదీతటరాజవల్లభులు.
50) పై గద్యంలో ఉన్న జాతీయం
[A] జీవగడ్డ
[B] సాగించు
[C] తటరాజం
[D] ప్రభావం
- View Answer
- Answer: A