Skip to main content

Free Coaching: Group 3 అభ్యర్థులకు ఉచిత శిక్షణ

గద్వాల అర్బన్‌: గ్రూప్‌ –3కి సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు, దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ప్రసాద్‌ రావు ఆగ‌స్టు 2న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Free Coaching
Group 3 అభ్యర్థులకు ఉచిత శిక్షణ

 ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో ఆగ‌స్టు 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆఫ్‌లైన్‌ ద్వారా జిల్లా కేంద్రంలోని మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ నం. 8099059007కు సంప్రదించాలని తెలిపారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 03 Aug 2023 03:30PM

Photo Stories