Skip to main content

TSPSC Group-2 Application Edit Option 2024 : గ్రూప్‌-2 అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌.. మీ ద‌ర‌ఖాస్తుకు ఎడిట్ ఆప్షన్.. చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) 783 గ్రూప్‌-2 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఈ గ్రూప్‌-2 పోస్టుల‌కు రాత‌ప‌రీక్ష‌ల‌ను ఆగస్టు 7, 8 తేదీలలో నిర్వ‌హించ‌నున్నారు.
TSPSC Group 2 Application Edit Option 2024

ఈ నేప‌థ్యంలో టీఎస్‌పీఎస్సీ తాజాగా గ్రూప్-2 పోస్టుల‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వీరి అప్లికేషన్‌లో ఏవైన పోర‌పాట్లు ఉంటే.. ఎడిట్ చేసుకునే అవ‌కాశంను క‌ల్పించింది. 

TSPSC Group-2 Application Edit చేసుకోండిలా..
TSPSC Group-2 Application Editను జూన్ 16వ తేదీ ఉదయం 10:00 నుంచి జూన్ 20 సాయంత్రం 5.00 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని రాష్ట్ర‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ కమిషన్ తెలిపింది.TSPSC Group-2 Application Edit Optionను ఒక అభ్యర్థికి ఒకసారి మాత్రమే ఆన్‌లైన విధానంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రూప్‌-2 అభ్య‌ర్థులు జాగ్రత్తగా https://application.tspsc.gov.in/CandidateEditApplication282022 లింక్ ద్వారా ఎడిట్ ఆప్షన్‌ను జాగ్ర‌త్త‌గా ఉపయోగించుకోవాలని కమిషన్ తెలిపింది.

Published date : 16 Jun 2024 06:28PM

Photo Stories