Group2 Jobs: గ్రూప్–2కు ఉచిత శిక్షణ.. ఎక్కడంటే..
Sakshi Education
నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు తిరుపతిలో గ్రూప్–2లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎం.బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు.
ఏదైనా డిగ్రీ పాస్ అయిన నిరుద్యోగ గిరిజన యువతీ యువకులు డిసెంబర్ 5వ తేదీలోగా జిల్లాలోని డీఎస్‌టీడబ్ల్యు, డీటీడబ్ల్యుఓ కార్యాలయాల్లో విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను జతచేసి దరాఖాస్తులను సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు 81878 99877 నంబరును సంప్రదించండి.
Free Coaching for Group Exams: గ్రూప్ 1, 2 పరీక్షలకు ఉచిత శిక్షణ
Published date : 05 Dec 2023 10:28AM