Skip to main content

TGPSC Group 1 Topper Success Story: లక్ష్యంపై స్పష్టత, హార్డ్‌వర్క్‌తో విజయం: జిన్నా తేజస్విని రెడ్డి

టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో జిన్నా తేజస్విని రెడ్డి టాపర్‌గా నిలిచారు. 532.5 మార్కులతో డిప్యూటీ కలెక్టర్‌ పోస్ట్‌ పొందనున్నారు. విజయానికి హార్డ్‌వర్క్, డిసిప్లిన్, స్ట్రాంగ్ ప్రిపరేషన్ అవసరమని తేజస్విని రెడ్డి సూచిస్తున్నారు.
Success comes with clarity of purpose and hard work Jinna Tejaswini Reddy

విద్యాభ్యాసం

స్వస్థలం: వరంగల్ జిల్లా, శాయంపేట మండలం, మాంధారిపేట గ్రామం
అభ్యాసం: హనుమకొండ, వరంగల్
అధ్యయనం: బీటెక్ (CSE) @ కాకతీయ యూనివర్సిటీ
పోటీ పరీక్షల పట్ల ఆసక్తి: తాతయ్య రమణారెడ్డి ప్రేరణతో ప్రభుత్వ ఉద్యోగాల వైపు దృష్టి

గ్రూప్-2 నుంచి గ్రూప్-1 వరకు ప్రయాణం

  • 2019లో గ్రూప్-2 విజయంతో మండల పంచాయతీ ఆఫీసర్‌గా నియామకం.
  • గ్రూప్-1కు సిద్ధమైన విధానం – స్వీయ ప్రిపరేషన్, స్ట్రాటజీ, సమయపాలన.

చదవండి: Sheikh Saleema, IPS: తెలంగాణ‌లోనే తొలి ముస్లిం మహిళా ఐపీఎస్‌గా షేక్‌ సలీమా

సక్సెస్ స్ట్రాటజీ & ప్రిపరేషన్ టిప్స్

  • స్వీయ ప్రిపరేషన్: సిలబస్‌ను విశ్లేషించి సరైన పుస్తకాలను ఎంపిక చేసుకోవడం.
  • నాలెడ్జ్ సోర్సెస్: అకడమిక్ పుస్తకాలు, డిగ్రీ & పీజీ మెటీరియల్స్.
  • కరెంట్ అఫైర్స్: ప్రతిరోజూ న్యూస్‌పేపర్ చదవడం, ముఖ్యమైన అంశాలను నోట్స్‌గా రూపొందించడం.
  • రైటింగ్ ప్రాక్టీస్: సమయంపైన పూర్తి చేయడాన్ని ప్రాధాన్యతనివ్వడం.
  • పరీక్ష వాయిదా – అదనపు అవకాశంగా మార్చుకోవడం: విసుగు లేకుండా, అదనపు టైమ్‌ను మెరుగైన ప్రిపరేషన్‌కు వినియోగించడం.

గ్రూప్-1 మెయిన్స్ మార్కులు

  • జనరల్ ఎస్సే: 79.5
  • హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ: 102
  • ఇండియన్‌ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్‌: 89.5
  • ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌: 113.5
  • ఎస్ అండ్ టీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌: 68
  • తెలంగాణ ఉద్యమం & రాష్ట్ర ఆవిర్భావం: 80
  • మొత్తం: 532.5/900

తేజస్విని రెడ్డి భవిష్యత్ లక్ష్యాలు

  • ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకు చేరేలా కృషి చేయడం.
  • అభివృద్ధి ప్రాజెక్టుల అమలు పట్ల ప్రత్యేక దృష్టి సారించడం.
Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 13 Mar 2025 02:25PM

Photo Stories