Skip to main content

TSPSC Group-1 Prelims Official Key PDF : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ 'కీ' విడుద‌ల‌.. ఈ ప్ర‌శ్న‌ల‌కు మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప్రాథ‌మిక 'కీ' ని జూన్ 28వ తేదీ (బుధ‌వారం) విడుద‌ల చేసింది. అలాగే ఈ 'కీ'తో పాటు ఓఎంఆర్ పత్రాల కాపీలను కూడా వెబ్‌సైట్‌లో టీఎస్‌పీఎస్సీ పొందుపరిచింది.
tspsc group 1 prelims preliminary key pdf 2023
tspsc group 1 prelims preliminary official Key 2023

తెలంగాణలో 503 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి జూన్ 11వ తేదీన‌ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను నిర్వహించిన విష‌యం తెల్సిందే. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 పోస్టులకు మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. త్వరలోనే టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలను వెల్లడించేందుకు టీఎస్‌పీఎస్సీ ప్రయత్నాలు చేస్తోంది.

☛➤ TSPSC Group 1 Prelims- 2023 Exam Question Paper (Click Here)

☛➤ Download OMR Sheet For Group-I Prelims Exam 2023 (Click Here)

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప్రాథ‌మిక 'కీ' ఇదే..

Published date : 28 Jun 2023 09:20PM
PDF

Photo Stories