Skip to main content

TSPSC Group 1 Notification 2024 Alert : గ్రూప్‌-1 పోస్టుల విష‌యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం గ్రూప్‌-1 పోస్టుల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌రో 60 పోస్టుల‌ను పెంచుతూ తాజాగా ఆర్థిక శాఖ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.
 Official Document with New Post Numbers  TSPSC Group 1 Jobs 2024    Telangana Government Decision  Group-1 Posts Increase Announcement

గ‌తంలో 503 గ్రూప్‌-1 పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఇప్పుడు తాజాగా 503 పోస్టులు.. మరో 60 అదనపు పోస్టులు కలిపి 563 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఆర్థిక, హోం, లేబర్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌, పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌డెవలప్‌మెంట్‌, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లలో వివిధ పోస్టులు కలిపి మొత్తం 60 పోస్టులను పాత నోటిఫికేషన్‌కు జత చేస్తూ మూడో తేదీన నిర్ణయం తీసుకుంది.

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1,2,3&4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. మేనిఫెస్టోలో చెప్పిట్టు ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన గ్రూప్‌-1 నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామ‌న్నారు. కానీ ఇంత వ‌ర‌కు దీనిపై టీఎస్‌పీఎస్సీ గానీ, తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం గానీ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

tspsc group 1 jobs

Published date : 06 Feb 2024 06:46PM

Photo Stories