TAS: తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టాస్) ఏర్పాటు చేయాలని గ్రూప్–1 ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు.
కేరళ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో రాష్ట్రంలోనూ టాస్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సెప్టెంబర్ 23న గ్రూప్–1 ఆఫీసర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది.
చదవండి: Collector P Pravinya: గురుకులంలో కలెక్టర్ రాత్రి బస
ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ 2015లో టాస్ ఏర్పాటు అధ్యయనానికి ఆరుగురు ఐఏఎస్‌లతో ప్రభుత్వం కమిటీ వేసినా ఇప్పటివరకు కమిటీ తుది నివేదిక సమర్పించలేదన్నారు. త్వరలో సీఎం రేవంత్, చిన్నారెడ్డి కమిటీ, సీఎస్‌ను కలిసి సమస్యలను విన్నవిస్తామన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 24 Sep 2024 01:30PM
Tags
- Telangana Administrative Service
- TAS
- Telangana State Government
- Group I Officers Association
- Mamindla Chandrasekhar Goud
- Kerala Administrative Service
- cm revanth reddy
- Chinna Reddy Committee
- Telangana News
- 6 IAS Officers Committee
- Additional Collectors in Local Bodies
- TelanganaAdministrativeService
- TOS
- Group1Officers
- MamindlaChandrasekharGoud
- TelanganaGovernment
- TelanganaBureaucracy
- AdministrativeService
- SakshiEducationUpdates