WHO Approval: కొత్త వెర్షన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం!
Sakshi Education
కలరా టీకాకు సంబంధించిన కొత్త వెర్షన్‌కు డబ్ల‍్యూహెచ్‌ఓ ఆమోదం తెలిపింది..
సాక్షి ఎడ్యుకేషన్: విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పెరుగుతున్న ఈ వ్యాధి కేసులను ఎదుర్కోవడానికి ఇది దోహదపడుతుందని వివరించింది.
World Largest Airport: ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం నిర్మాణం.. దీని పేరు ఏమంటే..
తాజా టీకాను ఈ యూబయాలజీస్ రూపొందించింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన టీకా ఇప్పటికే వినియోగంలో ఉంది. దానికి సంబంధించిన మెరుగైన వెర్షన్‌కు ఇప్పుడు ఆమోదం లభించింది. దీనికి యూవిచోల్–ఎస్ అని పేరు పెట్టారు.
India Military: ప్రపంచ సైనిక వ్యయంలో భారత్ నాల్గవ స్థానం.. టాప్ 10 దేశాలు ఇవే..
Published date : 30 Apr 2024 03:20PM