World Largest Airport: ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం నిర్మాణం.. దీని పేరు ఏమంటే..

ఈ విమానాశ్రయానికి అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Al Maktoum International Airport) అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్‌కు 35 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2.9 లక్షల కోట్లు) ఖర్చవుతుందని అంచనా.
ఈ విమానాశ్రయం ఏడాదికి 260 మిలియన్ల మంది ప్రయాణీకులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో ఐదు సమాంతర రన్‌వేలు, 400 ఎయిర్‌క్రాఫ్ట్ గేట్లు ఉంటాయి. ప్రస్తుత దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కంటే ఇది ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది. రాబోయే సంవత్సరాల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అన్ని కార్యకలాపాలను ఈ కొత్త విమానాశ్రయానికి బదిలీ చేస్తారు.
Today, we approved the designs for the new passenger terminals at Al Maktoum International Airport, and commencing construction of the building at a cost of AED 128 billion as part of Dubai Aviation Corporation's strategy.
— HH Sheikh Mohammed (@HHShkMohd) April 28, 2024
Al Maktoum International Airport will enjoy the… pic.twitter.com/oG973DGRYX
ఎమిరేట్స్, ఫ్లైదుబాయ్ వంటి విమానయాన సంస్థలకు కేంద్రంగా ఉండనుంది. దుబాయ్‌ను ప్రపంచంలోనే ప్రముఖ ఏవియేషన్ హబ్‌గా మరింత పటిష్టం చేస్తుంది.
India Military: ప్రపంచ సైనిక వ్యయంలో భారత్ నాల్గవ స్థానం.. టాప్ 10 దేశాలు ఇవే..
Tags
- World's Largest Airport
- Largest Airport in Dubai
- Largest Airport
- Dubai
- HH Sheikh Mohammed
- Al Maktoum International Airport
- International Airport
- Sakshi Education Updates
- Sakshi Education News
- InternationalAirport
- Sheikh Mohammed
- Al Maktoum Airport
- Transportation hub
- Aviation Development
- Infrastructure Projects
- Dubai aviation
- Global travel hub
- International news
- sakshieducation latest news