Skip to main content

నేను ప్రస్తుతం బీటెక్‌ చదువుతున్నా. జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షలు రాయూలనుకుంటున్నాను. యూకే, యూఎస్‌, ఆస్ట్రేలియూ, జర్మనీల్లో విద్యనభ్యసించాలంటే ఎలా దరఖాస్తు...

Question
నేను ప్రస్తుతం బీటెక్‌ చదువుతున్నా. జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షలు రాయూలనుకుంటున్నాను. యూకే, యూఎస్‌, ఆస్ట్రేలియూ, జర్మనీల్లో విద్యనభ్యసించాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుంది?
అమెరికా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు జనవరి, సెప్టెంబర్‌; యూకేలో జనవరి, సెప్టెంబర్‌; ఆస్ట్రేలియూలో ఫిబ్రవరి, జూలై; జర్మనీలో మార్చి, అక్టోబర్‌ల్లో అడ్మిషన్లు నిర్వహిస్తారు. సాధారణంగా అమెరికాలోని టాప్‌ యూనివర్సిటీలన్నీ ఫాల్‌ (సెప్టెంబర్‌) సెమిస్టర్‌కు 10-12 నెలల ముందు, స్ప్రింగ్‌కు 5-6 నెలల ముందు దరఖాస్తులు స్వీకరిస్తారుు. యూకే, ఆస్ట్రేలియూల్లో 5-6 నెలల ముందు, జర్మనీలో 10-12 నెలల ముందుగా అప్లికేషన్లు స్వీకరిస్తారుు. అడ్మిషన్ల విషయంలో యూఎస్‌ యూనివర్సిటీలు 2-3 నెలల్లో తమ నిర్ణయూన్ని తెలియజేస్తే... యూకే, ఆస్ట్రేలియూ వర్సిటీలు మరింత వేగంగా స్పందిస్తారుు.

Photo Stories