Skip to main content

Defense Laboratories School: హైదరాబాద్‌ డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ స్కూల్‌లో ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు.. 

హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ స్కూల్, ఆర్‌సీఐ.. అడ్‌హాక్‌ ప్రాతిపదికన టీచింగ్, అడ్మిన్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
Admin Staff Recruitment Announcement  Apply Now for Ad-hoc Teaching Positions  Various posts at Defense Laboratories School in Hyderabad  Apply Today for Teaching and Admin Roles  Teaching Staff Recruitment Announcement

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం పోస్టుల సంఖ్య: 15పోస్టుల వివరాలు
»    ప్రైమరీ టీచర్‌ (మ్యాథ్స్, ఈవీఎస్, ఇంగ్లిష్, మ్యూజిక్, డ్యాన్స్‌): 05 పోస్టులు.
»    ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) (మ్యాథ్స్, సో­షల్, ఇంగ్లిష్, ఫిజిక్స్, సంస్కృతం): 05 పోస్టులు.
»    ల్యాబ్‌ ఇంచార్జ్‌ (ఏటీఎల్‌ ల్యాబ్‌ ఇంచార్జ్‌)–01 పోస్టు, ఏఐ టీచర్‌ (టీజీటీ)–01 పోస్టు, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌–02పోస్టులు, అడ్మినిస్ట్రేషన్‌ స్టాఫ్‌–01 పోస్టు.
»    అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, టెట్, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌ భాష, కంప్యూటర్‌ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి.
»    దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/పోస్టు/కొరియర్‌ ద్వారా దరఖాస్తులు స్కూలు చిరునామాకు పంపించాలి. 
»    చిరునామా: డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ స్కూల్, విజ్ఞానకంచ, ఆర్‌సీఐ, హైదరాబాద్‌.
»    దరఖాస్తు చివరి తేదీ: 10.06.2024.
»    వెబ్‌సైట్‌: https://www.dlsrci.in

Posts at NIN: ఎన్ఐఎన్‌లో ఈ ఉద్యోగాల్లో భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

Published date : 31 May 2024 11:22AM

Photo Stories