Skip to main content

Posts at NIN: ఎన్ఐఎన్‌లో ఈ ఉద్యోగాల్లో భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (నిన్‌).. టెక్నికల్‌ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది..
Technical Assistant Job Recruitment   Laboratory Attendant Job Recruitment  Notification for posts at National Institute of Nutrition in Hyderabad

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం పోస్టుల సంఖ్య: 44
»    పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌–8 పోస్టులు, టెక్నీషియన్‌ 1–14 పోస్టులు, ల్యాబొరేటరీ అటెండెంట్‌ 1– 22 పోస్టులు
»    అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: టెక్నికల్‌ అసిస్టెంట్‌కు నెలకు రూ.35,400–రూ.1,12,400, టెక్నిషియన్‌కు రూ.19,900 – రూ.63,200, ల్యాబొరేటరీ అటెండెంట్‌కు రూ.18,000 –రూ.56,900 వేతనం అందుతుంది.
»    ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 23.05.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 16.06.2024
»    పరీక్ష తేది: 2024, జూలైలో ఉంటుంది.
»    వెబ్‌సైట్‌: www.nin.res.in

Gurukula school admissions: గురుకులలో ప్రవేశాలకు దరఖాస్తులు

Published date : 31 May 2024 11:01AM

Photo Stories