Skip to main content

Teaching Posts at NCERT : ఎన్‌సీఈఆర్‌టీలో టీచింగ్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ).. టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Teaching Posts at National Council of Educational Research and Training

➔     మొత్తం పోస్టుల సంఖ్య: 123
➔     పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–33, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–58, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌–32.
➔     విభాగాలు: హిస్టరీ, సోషియాలజీ, పొలిటికల్‌ సైన్స్, ఉర్దూ, జాగ్రఫీ, సైకాలజీ, సివిల్‌ ఇంజనీరింగ్, హిందీ, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, చైల్డ్‌ డెవలప్‌మెంట్,ఇంగ్లిష్, ఆర్ట్స్,ఫిజిక్స్, జువాలజీ,అగ్రి కల్చర్, మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్‌ తదితరాలు.
➔     అర్హత: పోస్టును అనుసరించి పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/స్లెట్‌/సెట్‌ స్కోరుతో పాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి.
➔     వేతనం: నెలకు ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,44,200, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌కు రూ.57,700.
➔     ఎంపిక విధానం:విద్యార్హతలు,దరఖాస్తుల షార్ట్‌ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
➔     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
➔     ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.08.2024.
➔     వెబ్‌సైట్‌: https://ncert.nic.in

AILET 2025 Notification : యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

Published date : 07 Aug 2024 12:06PM

Photo Stories