Skip to main content

Clerk Jobs : టీఐఎఫ్‌ఆర్‌లో క్ల‌ర్క్ పోస్టులు.. అర్హులు వీరే..

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌).. క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Clerk jobs at Tata Institute of Fundamental Research  TIFR Clerk recruitment announcement  TIFR job openings for Clerk position  TIFR Mumbai Clerk application details  Clerk job posting TIFR Mumbai Clerk recruitment notice

➔     మొత్తం పోస్టుల సంఖ్య: 06.
➔     పోస్టుల వివరాలు: సైంటిఫిక్‌ ఆఫీసర్‌–01, జూ నియర్‌ ఇంజనీర్‌–01,క్లర్క్‌–02,ప్రాజెక్ట్‌ ల్యాబొ రేటరీ అసిస్టెంట్‌(ఫిట్టర్‌ ట్రేడ్‌/రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ మెకానిక్‌ ట్రేడ్‌)–02.
➔     అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
➔     వయసు: క్లర్క్‌ పోస్టుకు 38 ఏళ్లు, మిగతా పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.
➔     ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
➔     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
➔    దరఖాస్తును రీచ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్, హోమీ బాబా రోడ్, నేవీ నగర్, ముంబై చిరునామకు పంపించాలి.
➔     దరఖాస్తులకు చివరితేది: 24.08.2024.
➔     వెబ్‌సైట్‌: https://www.tifr.res.in

Posts at NCCBM : ఎన్‌సీసీబీఎమ్‌లో వివిధ విభాగాల్లో పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

Published date : 07 Aug 2024 01:53PM

Photo Stories