Posts at NCCBM : ఎన్‌సీసీబీఎమ్‌లో వివిధ విభాగాల్లో పోస్టులకు దరఖాస్తులు..
➔ మొత్తం పోస్టుల సంఖ్య: 28. ∙పోస్టుల వివరా లు: ల్యాబ్ అనలిస్ట్–16, సీనియర్ అసిస్టెంట్–1, జూనియర్ అసిస్టెంట్–10, డిజైనర్–1.
➔ విభాగాలు: కాలిబ్రేషన్ సర్వీసెస్, స్టాండర్డ్ రిఫరెన్స్ మెటీరియల్స్ అండ్ ఇంటర్ ల్యాబొరేటరీ సర్వీసెస్ తదితరాలు.
➔ అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా(సివిల్/మెకానికల్), డిగ్రీ(బీఎస్సీ/బీకాం), పీ జీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
➔ వయసు: ల్యాబ్ అనలిస్ట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 28 ఏళ్లు, సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు 40 ఏళ్లు మించకూడదు.
➔ ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
➔ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
➔ దరఖాస్తులకు చివరితేది: నోటిఫికేషన్ వెలువడిన 21 రోజుల్లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
➔ నోటిఫికేషన్ వెలువడిన తేది: 27.07.2024.
➔ పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ncbindia.com
Tags
- Job Notifications
- latest recruitments 2024
- NCCBM Recruitment 2024
- job offers
- online applications
- NCCBM Job Notification
- NCCBM Notification
- various jobs at nccbm
- National council for cement and building materials
- National Council for Cement and Building Materials jobs
- Education News
- Sakshi Education News