Skip to main content

NHAI Contract Jobs : ఎన్‌హెచ్‌ఏఐలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. వివ‌రాలు ఇలా!

న్యూఢిల్లీలోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NHAI Contract Basis Positions  NHAI Recruitment Notice NHAI Employment Opportunity  Contract jobs at National Highways Authority of India  National Highways Authority of India headquarters  NHAI New Delhi Recruitment

➔     మొత్తం పోస్టుల సంఖ్య: 11.
➔     పోస్టుల వివరాలు: సీనియర్‌ బ్రిడ్జ్‌/స్ట్రక్చరల్‌ ఇం జనీర్‌–1, బ్రిడ్జ్‌ డిజైన్‌ ఇంజనీర్‌–2, జియోటెక్నికల్‌ ఇంజనీర్‌–1,హైడ్రాలజీ అండ్‌ హై డ్రాలిక్‌ ఎక్స్‌పర్ట్‌–1, సీనియర్‌ టన్నెల్‌ ఇంజనీర్‌–1, టన్నెల్‌ ఇంజనీర్‌–1, జియాలజిస్ట్‌– 1, క్వాంటిటీ సర్వేయర్‌–1, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌–2.
➔     అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(సివిల్‌), డిగ్రీ(సివిల్‌), పీజీ(జియాలజీ/స్ట్రక్చరల్‌/టన్నల్‌/మైనింగ్‌),పీహెచ్‌­డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
➔     వయసు: స్ట్రక్చరల్‌ ఇంజనీర్, సీనియర్‌ టన్నల్‌ ఇంజనీర్‌ పోస్టులకు 60 ఏళ్లు, క్వాంటిటీ సర్వేయర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ పోస్టులకు 45 ఏళ్లు, మిగతా పోస్టులకు 55 ఏళ్లు మించకూడదు.
➔     ఎంపిక విధానం: ధ్రువపత్రాల పరిశీలన,స్క్రీ నిం గ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
➔     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా .
➔     ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.08.2024.
➔     వెబ్‌సైట్‌: https://nhai.gov.in

Teaching Posts at NCERT : ఎన్‌సీఈఆర్‌టీలో టీచింగ్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

Published date : 07 Aug 2024 01:24PM

Photo Stories