Skip to main content

NTET 2024 Notification: నేషనల్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ కోసం నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే

NTET 2024 Notification NTA National Teachers Eligibility Test (NTET) 2024 Notification
NTET 2024 Notification NTA National Teachers Eligibility Test (NTET) 2024 Notification

నేషనల్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (NTET)2024, కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
అర్హత: ఆయుర్వేద, సిద్ధా, సిద్ధ, ఉనానీ,హోమియోపతి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు అర్హులు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

IIT Madras: డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో కోర్సులు.. అడ్మీషన్‌కి చివరి తేదీ ఇదే

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్‌ 14, 2024
అప్లికేషన్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: అక్టోబర్‌ 15, 2024

పరీక్ష విధానం: సీబీటీ(కంప్యూటర్‌ బేస్‌డ్‌ టెస్ట్‌- cbt)

AP TET 2024 Exams: అక్టోబర్‌ 3 నుంచి టెట్‌ పరీక్షలు.. ఆ అభ్యర్థులకు 50 నిమిషాలు అదనంగా..

మొత్తం ప్రశ్నలు: 100
పరీక్ష సమయం: 120 నిమిషాలు (2గంటలు)
ప్రశ్నపత్రం- ఇంగ్లీష్‌/హిందీలో ఉంటుంది

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 27 Sep 2024 05:44PM
PDF

Photo Stories