Skip to main content

Non Faculty Jobs at IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), తిరుపతిలో.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌ టీచింగ్‌ పోస్టులు గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి, గ్రూప్‌-సి భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Group B Non-Teaching Positions Recruitment   Group C Non-Teaching Positions at IIT Tirupati   Group A Non-Teaching Positions at IIT Tirupati  NonTeachingPostsNon Faculty Jobs at IIT Tirupati   IIT Tirupati Non-Teaching Positions Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు
గ్రూప్‌-ఎ పోస్టులు: స్టూడెంట్‌ కౌన్సిలర్‌(గైడెన్స్‌-కౌన్సిలింగ్‌ యూనిట్‌)-01
గ్రూప్‌-బి పోస్టులు: హిందీ ట్రాన్స్‌లేటర్‌(అడ్మినిస్ట్రేషన్‌ )-01, జూనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌(హెల్త్‌ సెంటర్‌)-01.
గ్రూప్‌-సి పోస్టులు: జూనియర్‌ అసిస్టెంట్‌(సివిల్‌-ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌)-03, జూనియర్‌ టెక్నీషియన్‌(సెంట్రల్‌ వర్క్‌షాప్‌)-02.
అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి 60 శాతం కంటే ఎక్కువ మార్కులతో ఇంటర్మీడియట్‌ లేదా 10+2 బ్యాచిలర్‌ డిగ్రీ,బీఈ/బీటెక్‌ , మాస్టర్‌ డిగ్రీ లేదా డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్ట్‌గా హిందీ చదివి ఉండాలి.
వేతనం: గ్రూప్‌-ఎ పోస్టులకు నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500, గ్రూప్‌-బి పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400, గ్రూప్‌-సి పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100 వేతనం అందుతుంది.
వయసు: గ్రూప్‌-ఎ పోస్టులకు 45 ఏళ్లు, గ్రూప్‌-బి పోస్టులకు 35 ఏళ్లు, గ్రూప్‌-సి పోస్టులకు 32 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: గ్రూప్‌-ఎ పోస్టులకు స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. గ్రూప్‌-బి-గ్రూప్‌-సి పోస్టులకు ఆబ్జెక్టివ్‌-బేస్డ్‌ టెస్ట్, రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్‌ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.04.2024.

వెబ్‌సైట్‌: https://www.iittp.ac.in/

చదవండి: Teaching Jobs in NFSU: ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలో టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 27 Mar 2024 05:44PM

Photo Stories