Non-Teaching Jobs in NIFT: NIFTలో 37 నాన్‌టీచింగ్ పోస్టులు.. రాతపరీక్ష, స్కిల్/కాంపిటెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక
మొత్తం పోస్టుల సంఖ్య: 37
పోస్టుల వివరాలు: మెషిన్ మెకానిక్–05, అసిస్టెంట్(అడ్మిన్/ఎఫ్–ఎ)–07, అసిస్టెంట్ వార్డెన్(గర్ల్స్)–02, నర్స్–02, జూనియర్ అసిస్టెంట్–12, లైబ్రరీ అసిస్టెంట్–01, ల్యాబ్ అసిస్టెంట్–07, స్టెనోగ్రాఫర్–01.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్/కాంపిటెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నిఫ్ట్ క్యాంపస్, దూర్‌భాష్ నగర్, రాయ్‌బరేలి చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 25.05.2024.
వెబ్‌సైట్: https://www.nift.ac.in/raebareli/
చదవండి: NIT Recruitment 2024: NITలో 43 టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- NIFT Recruitment 2024
- Non Teaching Jobs
- Non Teaching Jobs in NIFT Raebareli
- NIFT Group C Recruitment 2024
- National Institute of Fashion Technology
- Machine Mechanic Jobs
- Assistant jobs
- Assistant Warden Jobs
- Junior Assistant Jobs
- Library Assistant Jobs
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- NIFT
- RaeBareli
- GroupC
- ContractJobs
- Recruitment
- JobOpportunity
- Applications
- CampusRecruitments
- CareerOpportunity