Skip to main content

IIIT Notification 2024: ట్రిపుల్‌ ఐటీలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేష­న్‌ టెక్నాలజీ(ఐఐఐటీ)..ఒప్పంద ప్రాతిపదికన నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIT Pune Non-Teaching Contract Positions   Apply Now for IIIT Pune Contract Roles   Non-teaching postsIIIT Pune Non Faculty Notification 2024 Offline Application     Contract Positions Open for Application

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌-02, జూనియర్‌ సూపరింటెండెంట్‌-04, ఫిజికల్‌ ట్రెయినింగ్‌ కమ్‌ యోగా ఇన్‌స్ట్రక్టర్‌-01, జూనియర్‌ టెక్నీషియన్‌(కంప్యూటర్‌ సైన్స్‌-ఇంజనీరింగ్‌)-01, జూనియర్‌ టెక్నీషియన్‌(ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌)-01, జూనియర్‌ అసిస్టెంట్‌-05, జూనియర్‌ టెక్నీషియన్‌(లైబ్రరరీ)-01.
వయసు: పోస్టును అనుసరించి 27 నుంచి 45 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ట్రిపుల్‌ ఐటీ), పుణె, అంబెగాన్‌ బద్రుక్, సిన్హ్‌ఘడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ రోడ్, పుణె-411041 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 18.03.2024.

వెబ్‌సైట్‌: https://www.iiitp.ac.in/

చదవండి: Teaching jobs in IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో టీచింగ్‌ పోస్టులు.. చివరి తేదీ ఎప్పుడంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 07 Mar 2024 01:06PM

Photo Stories