TSWR JC & COE CET 2022: గురుకులాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, జనరల్ అండ్ ఒకేషనల్ కాలేజ్‌ల్లో జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
గురుకులాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల..
ఈ సంస్థ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2022 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. బాలురకు, బాలికలకు విడివిడిగా కాలేజీలున్నాయి.దరఖాస్తు ఫీజు 100 రూ, ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 25,2022, పరీక్ష తేదీ ఫిబ్రవరి 20, 2022, అభ్యర్థులు పూర్తి వివరాలకు https://tsswreisjc.cgg.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.