Intermediate: మే నెలలో పరీక్షలు.. బోర్డు కసరత్తు..
Sakshi Education
తెలంగాణ ఇంటర్మీడియేట్ పరీక్షలు మే నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది.
మే నెలలో ఇంటర్ పరీక్షలు.. బోర్డు కసరత్తు..
ఏప్రిల్ నెలలో పరీక్షలు నిర్వహిస్తామని చేప్పిన ఇంటర్ బోర్డు. కరోనా కారణంగా తరగతులు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. థర్డ్‌వేవ్ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు మే నెలలో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. మే 2వ తేదీ నుంచి ప్రారంభంయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక మరోవైపు ఇంటర్ మొదటి సంవత్సరంలో లక్షల మంది విద్యార్థులు పెయిల్ కాగా, ప్రభుత్వం పాస్ మార్కులు వేసి ఉత్తీర్ణులయ్యేలా చేసింది. పాస్ మార్కులతో సంతృప్తిచెందని విద్యార్థులు ఇంప్రూవ్ మెంట్ రాసుకోవచ్చని తెలిపింది.