Skip to main content

APPECET: ఏపీపీఈసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు విడుద‌ల‌

రాష్ట్రంలోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీపీఈసెట్‌ కౌన్సెలింగ్‌ జనవరి 27 నుంచి ప్రారంభం కానున్నట్లు సెట్‌ కనీ్వనర్‌ ప్రొఫెసర్‌ టి.లక్ష్మమ్మ జనవరి 24న తెలిపారు.
APPECET
ఏపీపీఈసెట్‌ కౌన్సెలింగ్‌

దీనికి సంబంధించి 25న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. 27, 28న రిజి్రస్టేషన్లు జరుగుతాయని చెప్పారు. 29, 30న సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. జనవరి 31, ఫిబ్రవరి 1న వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, ఫిబ్రవరి 2న ఆప్షన్లను సవరణ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు వివరించారు. ఫిబ్రవరి 4న సీట్లు కేటాయిస్తామని, ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలని పేర్కొన్నారు.

చదవండి: 

APPSC: ఏఈ పోస్టుల పరీక్ష తేదీలు ఖారారు

Intermediate: పరీక్షల ఫీజు గడువు పెంపు.. షెడ్యూల్‌ ఇలా..

Spoken English: బోధించే స్థాయిలో ఆంగ్ల శిక్షణ

Published date : 25 Jan 2022 12:20PM

Photo Stories