Gurukulam Counseling: 140 సీట్ల భర్తీ.. గురుకులాల్లో మిగులు సీట్లకు కౌన్సెలింగ్
Sakshi Education
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సర ప్రవేశాలకు సంబంధించి మిగులు సీట్ల భర్తీకి ఈ నెల 16న నార్పల మండలం బి.పప్పూరు గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకుల పాఠశాలలు, కళాశాలల జిల్లా కోఆర్డినేటర్ అంగడి మురళీకృష్ణ తెలిపారు.
GATE 2025 Exam Date Released: ఇంజనీరింగ్ విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరిలో 'గేట్' పరీక్ష
ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ఏజీ సెట్–2024లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. బాలుర కళాశాలల్లో 41, బాలికల కళాశాలల్లో 140 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
Published date : 15 Jul 2024 09:53AM
Tags
- Counseling
- ts gurukulam
- gurukulam
- telangana social welfare gurukulam
- gurukulam welfare department
- AP Tribal Gurukulam Welfare Department
- Intermediate
- Counseling schedule
- TribalWelfareDepartment
- SakshiEducationUpdates
- Sakshi Education News
- latest admissions in 2024
- sakshieducationlatest admissions in 2024
- Inter Admissions
- sakshieducation latest admisions
- inter admissions counselling
- Anantapur Education counseling
- Narpala Mandal B.Pappur Gurukula School admissions
- Intermediate first year admissions 2024-25
- Ambedkar Social Welfare Gurukula Colleges
- District Coordinator Angadi Muralikrishna