Skip to main content

CPGET 2021: పీజీ ఆఖరి విడత వెబ్ఆప్షన్స్.. చివరి తేదీ ఇదే..

CPGET 2021
పీజీ ఆఖరి విడత వెబ్ఆప్షన్స్

తెలంగాణ రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లోని పలు పీజీ, పీజీ డిప్లోమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా జనవరి 12 నుంచి 16 వరకు వెబ్‌ ఆప్షన్ ఇచ్చుకోవాలని టీఎస్‌ సీపీజీఈటీ–2021 కన్వీనర్‌ పాండురంగారెడ్డి జనవరి 11న తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్‌ అనంతరం ఓయూతో పాటు ఇతర యూనివర్సిటీల కాలేజీలు, అనుబంధ, ప్రవేటు కాలేజీల్లో 30 వేల పీజీ సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

చదవండి: 

MBA: ఈవెనింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష.. పరీక్ష తేదీ ఇదే..

CLAT‌ 2022: క్లాట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష విధానం, అర్హతలు, కెరీర్‌ అవకాశాలు ఇలా...

Published date : 12 Jan 2022 04:24PM

Photo Stories