Skip to main content

CPGET: పీజీ సీట్లు తొలిజాబితా విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని 7 వర్సిటీల్లో పీజీ సీట్లు సాధించిన విద్యార్థుల తొలి జాబితాను డిసెంబర్‌ 6న విడుదల చేయనున్నట్లు సీపీజీఈటీ–2021 కన్వీనర్‌ పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
CPGET 2021
పీజీ సీట్లు తొలిజాబితా విడుదల

ఉస్మానియా వర్సిటీతో పాటు జేఎన్టీయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో వివిధ పీజీ కోర్సులతో పాటు పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. సీట్లు సాధించిన విద్యార్థులు ఆయా వర్సిటీల కాలేజీల్లో ప్రవేశం పొందాలని సూచించారు.

చదవండి: 

DRDO Chairman: ఎందరో ప్రముఖులను అందించిన విశ్వవిద్యాలయం

Osmania University: ఓయూలో పార్ట్‌టైం ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు

OU: కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి

Published date : 06 Dec 2021 05:40PM

Photo Stories