Skip to main content

CPT Test: సీపీటీ టెస్టుకు దరఖాస్తులు ప్రారంభ తేదీ ఇదే..

వివిధ క్యాడర్ల ఉద్యోగులకు నిర్వహించే కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్టు (సీపీటీ)కి అక్టోబర్‌ 5 నుంచి దరఖాస్తులు సమరి్పంచవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు పేర్కొన్నారు.
CPT Test
సీపీటీ టెస్టుకు దరఖాస్తులు ప్రారంభ తేదీ ఇదే..

పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలోని పంచాయతీ సెక్రటరీ గ్రేడ్‌–5కు సంబంధించి విలేజ్, వార్డు సెక్రటరీలు, విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ గ్రేడ్‌–2, వీఆర్వో గ్రేడ్‌–1, హెచ్‌ఓడీలు, అలాగే డైరెక్టరేట్‌లు, సెక్రటేరియెట్‌లలో 2014 మే 12 తర్వాతి కారుణ్య నియామక ఉద్యోగులు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు ఈ సీపీటీ టెస్టుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నిరీ్ణత పరీక్ష ఫీజు చెల్లించి ఈ నెల 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అక్టోబర్‌ 28 నుంచి 31 వరకు ఈ టెస్టు నిర్వహించనున్నారు. 

చదవండి:

జేఈఈ అడ్వాన్స్ డ్‌ ప్రాథమిక కీ, ఫలితాల వివరాలు..

మహిళా కోటాపై ఐఐటీలకే అధికారం: ఎన్ టీఏ

Published date : 04 Oct 2021 03:44PM

Photo Stories