Skip to main content

DSC Coaching : ఉచితంగా డీఎస్సీ శిక్ష‌ణ‌.. ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేదీ!

Applications for DSC free coaching for candidates

కడప: జిల్లాలోని ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు ఎస్‌జీటీ, స్కూలు అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించి ఉచితంగా డీఎస్సీ శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కె.సరస్వతి తెలిపారు. అర్హత కలిగిన ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు ఈనెల 12 నుంచి 21వ తేదిలోపు జ్ఞాన భూమి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు జ్ఞాన భూమి వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 14 Oct 2024 05:16PM

Photo Stories