Skip to main content

AP RCET: స్పాట్‌ అడ్మిషన్లు తేదీ ఇదే..

ఏయూ క్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీఆర్‌ సెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు స్పాట్‌ అడ్మిషన్లు మార్చి 18న నిర్వహించనున్నట్లు ప్రవేశాల సంచాలకుడు ఆచార్య డి.ఎ.నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
AP RCET
ఏపీఆర్‌ సెట్‌ స్పాట్‌ అడ్మిషన్లు తేదీ ఇదే..

లా, ఫార్మసీ, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పెదవాల్తేరులోని ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి స్పాట్‌ అడ్మిషన్లు జరుగుతాయని పేర్కొన్నారు. మిగుల సీట్ల భర్తీకి ఏపీ ఆర్‌ సెట్‌ 2022లో అర్హత సాధించినవారు మాత్రమే అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

చదవండి:

LLM కోర్సులో సీటు సాధించిన ప్రముఖ‌ MLA

Higher Education: పీహెచ్‌డీకి మార్గాలివిగో..!

UGC: వర్సిటీలో బోధనకు అన్ని రంగాలకు చాన్స్‌

Published date : 15 Mar 2023 04:24PM

Photo Stories