OU: LLM కోర్సులో సీటు సాధించిన ప్రముఖ MLA
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ములుగు ఎమ్మెల్యే సీతక్క (అనసూయ) ఓయూ క్యాంపస్ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశం పొందారు.
గతేడాది ఆర్ట్స్ కాలేజీ పొలిటికల్ సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన సీతక్క 2022లో ఎల్‌ఎల్‌ఎంలో సీటు సాధించారు. గతంలో బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎంఏ, పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ సాధించిన సీతక్క ఎల్‌ఎల్‌ఎంలో ప్రవేశం పొందడంపై పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.
చదవండి:
Success Story: మొదటి పరీక్షలోనే న్యాయమూర్తిగా ఎంపికయ్యానిలా..
Inspiration Story: ఆఫీస్‌బాయ్ నుంచి..ఉన్నత స్థాయి ఉద్యోగం వరకు..
First Gay Judge: హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కానున్న తొలి స్వలింగ సంపర్కుడు?
Published date : 23 Dec 2022 03:24PM