Skip to main content

APSCHE: సెట్ల కన్వీనర్లు నియామకం

రాష్ట్రస్థాయిలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్‌–2022 కన్వీనర్‌గా ఏయూ కామర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగ ఆచార్యులు ఎన్.కిశోర్‌బాబు, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్‌సెట్‌–2022 కన్వీనర్‌గా కెమికల్‌ ఇంజనీరింగ్‌ ఆచార్యులు డీఏ నాయుడు నియమితులయ్యారు.
AP ICET and APRCET 2022
ఏయూ వీసీ ప్రసాదరెడ్డి నుంచి ఉత్తర్వులు స్వీకరిస్తున్న కన్వీనర్లు

ఫిబ్రవరి 11న ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి తన కార్యాలయంలో కిశోర్‌బాబు, నాయుడుకి నియామక పత్రాలు అందజేసి అభినందించారు. సమావేశంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: 

TSCHE: తెలంగాణ సెట్స్ 2022 - 23 కన్వీనర్లు ఖరారు

TSCHE: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు వివరాలు..

ప్లాష్..ప్లాష్..: ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Published date : 12 Feb 2022 11:35AM

Photo Stories