Skip to main content

ప్లాష్..ప్లాష్..: ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

అమరావతి: ఏపీ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ జూలై 9వ తేదీన‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్లను నియమించిన తర్వాత వివరాలను విడుదల చేశారు. అందుకు సంబందించిన తేదీలు, పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇదే..:
  • ఈఏపీ సెట్: ఆగస్టు 19-25
  • ఐసెట్‌: సెప్టెంబర్ 17,18 తేదీల్లో
  • ఈసెట్‌: సెప్టెంబర్ 19న
  • పీజీ ఈసెట్‌: సెప్టెంబర్ 27-30
  • ఎడ్‌సెట్‌: సెప్టెంబర్ 21
  • లాసెట్‌: సెప్టెంబర్ 22

లాసెట్ మోడ‌ల్‌పేప‌ర్స్‌, బిట్‌బ్యాంక్‌, సిల‌బ‌స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్, గైడెన్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

ఐసెట్ మోడ‌ల్‌పేప‌ర్స్‌, బిట్‌బ్యాంక్‌, సిల‌బ‌స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్, గైడెన్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి
Published date : 09 Jul 2021 07:57PM

Photo Stories