Skip to main content

AP DEECET 2024 Hall Tickets: డీఎడ్‌ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుద‌ల‌

సాక్షి, అమరావతి: జిల్లా విద్య అండ్‌ శిక్షణ సంస్థ (డైట్‌)ల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘డీ–సెట్‌–2024’ మే 24న నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.
AP DEECET 2024 Hall Tickets

హాల్‌టికెట్లను అధికారులు కమిషనరేట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. హాల్‌టికెట్లలో త ప్పులను సరిదిద్దుకునేందుకు ప్రత్యేక హెల్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు.

మే 17న‌  నుంచి హాల్‌టికెట్లను https://­cse.ap.gov. in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు.

చదవండి: Free Textile Diploma Course: హ్యాండ్లూమ్స్ టెక్స్ టైల్ డిప్లొమా కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు స్టైఫండ్ ఇంత‌!

హాల్‌టికెట్లలో తప్పులుంటే 81250  46997, 8121947387కు ఫోన్‌ చేసి తెలియజేయాలన్నారు.  తప్పులను సవరించి హాల్‌టికెట్లను తిరిగి వెబ్‌సైట్‌లో ఉంచుతారని తెలి పారు. కాగా,  డీఎడ్‌ కోర్సుకు  గతేడాది 3,000 మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి ఆ సంఖ్య 4,950కి పెరిగింది. 

Published date : 17 May 2024 03:29PM

Photo Stories