Admissions in SVNIRTAR: ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్–కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2024 నోటిఫికేషన్ విడుదల..
మొత్తం సీట్ల సంఖ్య: 443.
ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్(దివ్యాంగ్‌జన్), కోల్‌కతా(ఎన్‌ఏఎల్‌డీ).
స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్), కటక్.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజెబిలిటీస్(ఎన్‌ఐఈపీఎండీ), చెన్నై.
పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్(పీడీయూఎన్‌ఐపీపీడీ), న్యూఢిల్లీ.
కంపోజిట్ రీజనల్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్‌మెంట్, రిహాబిలిటేషన్ అండ్Š ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్(సీఆర్‌సీఎస్‌ఆర్‌ఈ), గువాహటి.
కోర్సుల వివరాలు
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ):
నాలుగేళ్లు. ఇంటర్న్‌షిప్: 6 నెలలు.
బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెర పీ(బీవోటీ): నాలుగేళ్లు. ఇంటర్న్‌షిప్: 6 నెలలు.
బ్యాచిలర్ ఆఫ్ ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ (బీపీవో): నాలుగేళ్లు. ఇంటర్న్‌షిప్: 6 నెలలు.
బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ(బీఏఎస్‌ఎల్‌పీ): నాలుగేళ్లు.
ఇంటర్న్‌షిప్: ఏడాది.
అర్హత: కనీసం 50శాతం మార్కులతో పన్నెండో తరగతి/10+2(సైన్స్ సబ్జెక్టులు –ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/మ్యాథమేటిక్స్) లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: కనీసం 17 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
ఎంపిక విధానం: కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2024, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విజయవాడ.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.05.2024.
ప్రవేశ పరీక్ష తేది: 23.06.2024.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://admission.svnirtar.nic.in/