Skip to main content

JNTU Engineering Faculty Jobs 2023: JNTUAలో 189 ఫ్యాకల్టీ పోస్టులు... దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపురం (JNTUA) 189 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
189 Faculty Positions Available, 189 Faculty Positions at JNTUA, 189 Faculty Jobs at JNTUA, Teaching Opportunities at JNTUA, JNTUA Faculty Jobs 2023, JNTUA Recruitment, Job Opportunity, Jawaharlal Nehru Technological University Anantapur,

అన్ని అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.

ప్రొఫెసర్లు: 07 పోస్టులు
అర్హత: పీహెచ్‌డీ.
పే స్కేల్: రూ.1,44,200 - 2,18,200/-

Indian Army Jobs 2023: ఉచితంగా బీటెక్‌ చదువుతోపాటు ఆర్మీలో లెఫ్టినెంట్‌ కొలువు.. నెలకు రూ.లక్ష వేతనం

అసోసియేట్ ప్రొఫెసర్లు: 23 పోస్టులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ.
పే స్కేల్: రూ.1,33,400 - 2,17,100/-

అసిస్టెంట్ ప్రొఫెసర్: 159 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ/ పీహెచ్‌డీ/ బీఈ/ బీటెక్/ బీఎస్ అండ్ ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్.
పే స్కేల్: రూ.57,700 - 1,82,400/-

ఎలా దరఖాస్తు చేయాలి?
దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి (లింక్ ద్వారా: https://recruitments.universities.ap.gov.in)
అభ్యర్థి పూరించిన దరఖాస్తు యొక్క ప్రింట్-అవుట్ తీసుకొని, అన్ని స్వీయ-ధృవీకరణ పత్రాలను జతచేసి రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్/కొరియర్ ద్వారా "ది రిజిస్ట్రార్, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపురం, ఆంధ్రప్రదేశ్- 515002"కు పంపాలి. .

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 20, 2023
ఆన్‌లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ: నవంబర్ 27, 2023

 

Professor Jobs in AP: శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ (SKU)లో 205 ఫ్యాకల్టీ పోస్టులు

Published date : 11 Nov 2023 08:59AM

Photo Stories