Skip to main content

JNTU Anantapur Results 2023: బీటెక్‌, బీ–ఫార్మసీ ఫలితాల విడుదల

btech and b-pharmacy results

అనంతపురం: జేఎన్‌టీయూ (అనంతపురం) పరిధిలో నిర్వహించిన బీటెక్‌ మొదటి సంవత్సరం 1, 2వ సెమిస్టర్‌ (ఆర్‌–19), (ఆర్‌–15) సప్లిమెంటరీ ఫలితాలు, బీ–ఫార్మసీ ఒకటో సంవత్సరం రెండో సెమిస్టర్‌, మూడో సంవత్సరం రెండో సెమిస్టర్‌ (ఆర్‌–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు వర్సిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ ఈ.కేశవరెడ్డి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ బి.చంద్రమోహన్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను జేఎన్‌టీయూ (ఏ) వెబ్‌సైట్‌ ( http://jntuaresults.ac.in )లో అందుబాటులో ఉంచారు.

చదవండి: నాల్గవ సెమిస్టర్‌ పరీక్ష ఫీజు చివ‌రి తేదీ ఇదే

Published date : 23 Aug 2023 02:35PM

Photo Stories