Skip to main content

BHEL Recruitment 2024: బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాలు, నెలకు రూ. లక్ష పైనే జీతం, వెంటనే అప్లై చేసుకోండిలా..

BHEL Recruitment 2024   Recruitment Notice  Selection Process  Recruitment  Qualification Criteria
BHEL Recruitment 2024

భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(BHEL), వివిధా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 33
ఖాళీల వివరాలు

1. సీనియర్‌ మేనేజర్‌: 19
2. డిప్యూటీ మేనేజర్‌: 10
3. సీనియర్‌ మేనేజర్‌: 4


అర్హత: ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌  ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో బీఈ/బీటెక్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: 32-42 ఏళ్లకు మించరాదు. 

వేతనం: సంబంధిత పోస్టును బట్టి రూ. 70,000 - 2,20,000 వరకు ఉంటుంది. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌కు చివరి తేది: 31-03-2024.

Published date : 19 Mar 2024 12:03PM
PDF

Photo Stories