EDCET: కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. చివరి తేదీ ఇదే..
Sakshi Education
ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ డిసెంబర్ 1 నుంచి మొదలవుతుందని తెలంగాణ ఎడ్‌సెట్ కన్వీనర్ రమేశ్‌బాబు తెలిపారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. చివరి తేదీ ఇదే..
1 నుంచి 8వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 18–20 తేదీల మధ్య వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని సూచించారు. 24వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని, సీటు వచ్చిన అభ్యర్థులు డిసెంబర్ 28లోగా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలన్నారు. 30వ తేదీ నుంచి క్లాసులు మొదలవుతాయని తెలిపారు.