Skip to main content

TS ECET 2022 Result : నేడే టీఎస్ ఈసెట్‌ ఫలితాలు విడుద‌ల‌.. రిజ‌ల్డ్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఈసెట్‌ ఫ‌లితాలను ఆగ‌స్టు 12వ తేదీన (శుక్ర‌వారం) విడుద‌ల చేయ‌నున్నారు.
TS ECET 2022 Result
TS ECET Result 2022

ఈ మేర‌కు తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల‌ను తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఉద‌యం 12:00 గంట‌ల‌కు విడుద‌ల‌ చేయ‌నున్నారు. TS ECET 2022 ప‌రీక్ష ఆగ‌స్టు 1వ తేదీన నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. TS ECET Results 2022 కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

టీఎస్ ఈసెట్-2022 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

TS ECET Results -2022 (Click Here)

How to check TS ECET 2022 Results?

ఈసెట్ ప్ర‌వేశప‌రీక్ష‌ ద్వారా డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2022–2023 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. దీన్ని హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలాజికల్‌ యూనివర్శిటీ(జేఎన్‌టీయూ) నిర్వహించింది.

Also Read: Top Tips to Choose Engineering College

Also Read: Engineering College or Branch: Whic should be preferred?

Published date : 12 Aug 2022 08:09AM

Photo Stories