AP EAPCET Results 2023 Date : ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల తేదీ ఇదే..? మీకు వచ్చిన మార్కులకు ఎంత ర్యాంక్ వస్తుందంటే..?
ఏపీ టెన్త్, ఇంటర్ లాగే ఈ ఫలితాలను కూడా విలైనంత త్వరగా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ ఈఏపీసెట్‌కు (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్)కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇంజినీరింగ్ విభాగానికి 2,37,055, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 99,388, రెండు విభాగాలకు 979 దరఖాస్తులు వచ్చాయి. ఏపీ ఈఏపీసెట్ 2023ను జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహించారు.
☛ Engineering Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోసమే!
ఇంటర్ మార్కులకు వెయిటేజీతో కలిపి.. ర్యాంకులను..
ఏపీ ఈఏపీసెట్.. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మే 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించారు. అలాగే వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి 22, 23 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఈఏపీసెట్‌లోని మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి ర్యాంకులను ఇవ్వనున్నారు.
How to calculate AP EAPCET 2023 Combined Score?
☛ The combined score is calculated taking 25% marks of inter score and 75% marks of EAPCET score. Example is illustrated below.
☛ Example: If a student has scored 500/600 in the intermediate exam and 130/ 160 in AP EAPCET. His combined AP EAPCET score will be 81.77. See the process below:
☛ As 25% weightage is given to intermediate scores, the inter weightage will be (500/600)*25= 20.83
☛ AP EAPCET scores have a weightage of 75%, therefore the score will be (130/160)*75= 60.94
The combined scores for AP EAPCET will thus be 20.83+60.94= 81.77.
ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
ఏపీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్) ప్రాథమిక ‘కీ’ తో పాటు రెస్పాన్స్ షీట్లులను కూడా రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. అలాగే విడుదల చేసిన విషయం తెల్సిందే. ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను కూడా.. అన్ని అనుకులంగా ఉంటే.. జూన్ మొదటి వారంలోనే విడుదల చేసే అవకాశం ఉంది. AP EAPCET Results 2023ను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.
How to check AP EAPCET 2023 Results:
☛ Visit results.sakshieducation.com or sakshieducation.com
☛ Click on AP EAPCET 2023 Results link available on the home page
☛ In the next page, enter your hall ticket no. and click on submit
☛ The results will be displayed on the screen
☛ Save a copy of the marks sheet for further reference
☛ Engineering college Admissions : ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?
AP EAPCET 2023 Expected Marks Vs Rank Details :
Combined Score | Expected Rank |
90 – 99 | 1 – 100 |
80 – 89 | 101 – 1,000 |
70 – 79 | 1,001 – 5,000 |
60 – 69 | 5,001 – 15,000 |
50 – 59 | 15,001 – 50,000 |
40 – 49 | 50,001 – 1,50,000 |
30 – 39 | > 1,50,000 |
< 30 | -- |