AP EAPCET 2023 Expected Marks and Rank : ఏపీ ఎంసెట్-2023 పరీక్ష రాశారు కాదా..? అయితే మీకు వచ్చే మార్కులకు ఎంత ర్యాంక్ వస్తుందో తెలుసుకోవాలని ఉందా..?
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు.
Engineering college Admissions : ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?
ఈఏపీ సెట్‌లోని మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి ర్యాంకులను ఇవ్వనున్నారు.
How to calculate AP EAPCET 2023 Combined Score?
The combined score is calculated taking 25% marks of inter score and 75% marks of EAPCET score. Example is illustrated below.
Example: If a student has scored 500/600 in the intermediate exam and 130/ 160 in AP EAPCET. His combined AP EAPCET score will be 81.77. See the process below:
As 25% weightage is given to intermediate scores, the inter weightage will be (500/600)*25= 20.83
AP EAPCET scores have a weightage of 75%, therefore the score will be (130/160)*75= 60.94
The combined scores for AP EAPCET will thus be 20.83+60.94= 81.77.
అలాగే AP EAPCET 2023 లో వచ్చే ర్యాంక్‌లపై విద్యార్థులతో పాటు.. వీరి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఈ ర్యాంక్‌ల ఆధారంగానే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు వచ్చే అవకాశం ఉంది. AP EAPCET 2023కి దరఖాస్తుల సంఖ్య 3,37,500కు పైగా వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే.. 12 శాతం మేర అభ్యర్థుల సంఖ్య పెరిగింది.
Engineering Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోసమే!
AP EAPCET 2023లో మీకు వచ్చిన మార్కులకు.. ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉందంటే..?
AP EAPCET 2023 పరీక్ష రాసిన చాలా మంది విద్యార్థులు.. ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందో ఒక అంచనాకు వచ్చి ఉంటారు. ఈ నేపథ్యంలో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) మీకోసం ప్రత్యేకం మీకు వచ్చిన మార్కుల ఆధారంగా.., మీకు ఎంత ర్యాంక్ వస్తుందో.. ఒక అంచనా కోసం కింది విధంగా అందిస్తోంది. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే.. అంతిమంగా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే ఫలితాల ఆధారంగానే మీ సీట్ల కేటాయింపు ఉంటుంది.
AP EAPCET 2023 Expected Marks Vs Rank Details :
Combined Score | Expected Rank |
90 – 99 | 1 – 100 |
80 – 89 | 101 – 1,000 |
70 – 79 | 1,001 – 5,000 |
60 – 69 | 5,001 – 15,000 |
50 – 59 | 15,001 – 50,000 |
40 – 49 | 50,001 – 1,50,000 |
30 – 39 | > 1,50,000 |
< 30 | -- |