Skip to main content

AP EAPCET–2021 : నేడే ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్ల కేటాయింపు.. పూర్తి వివరాలు ఇలా..

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈఏపీసెట్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ మళ్లీ వాయిదా పడింది.
AP EAPCET 2021
AP EAPCET 2021 Counselling

ఈ విషయాన్ని సెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌ పోలా భాస్కర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. నవంబర్‌ 16వ తేదీన(సోమవారం) సీట్ల కేటాయింపు చేయనున్నామని తెలిపారు. వాస్తవానికి ముందు ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 10న ఏపీ ఈఏపీసెట్‌ మొదటి విడత సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది. అయితే ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 10 శాతం కోటాపై సందిగ్ధం ఏర్పడడంతో సీట్ల కేటాయింపును వాయిదా వేశారు. అయితే 12న కూడా సీట్ల కేటాయింపు జరగలేదు. తాజాగా 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్‌ ప్రకటించారు.

చ‌ద‌వండి:

AP Top-50 Engineering Colleges List

Must Check: AP EAMCET College Predictor

Engineering Seats : ఏ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయంటే..?

EAMCET Counselling : నవంబర్‌ 20 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌..సీట్లు పొందిన విద్యార్థులు..

Engineering : ఇంజనీరింగ్‌లో సీట్లు కేటాయింపు...ఈ కోర్సుల‌కే క్రేజ్‌ ఎక్కువ..

Published date : 16 Nov 2021 04:27PM

Photo Stories