Skip to main content

DSC Free Coaching : డీఎస్సీ ఉచిత శిక్షణకు గడువు పెంపు, ఎప్పటివరకంటే..

DSC Free Coaching  DSC free training application deadline extended Online applications for DSC training through Janmabhoomi portal DSC training application extended to 25th of this month  SC Welfare Department announces DSC training extension
DSC Free Coaching

తిరుపతి అర్బన్‌: డీఎస్సీ ఉచిత శిక్షణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవడానికి ఈనెల 25వ తేదీ వరకు గడువు పెంచినట్టు ఎస్సీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి చెన్నయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా 21వ తేదీ వరకు గడువు ఇచ్చామని, కానీ అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మరో నాలుగు రోజులు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి గల వారు జన్మభూమి.ఏపీ.జీవోవీ.ఇన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 22 Oct 2024 03:52PM

Photo Stories