World Under-20 Wrestling Championship 2023: ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ప్రియా మలిక్‌కు స్వర్ణం
Sakshi Education
ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల 76 కేజీల విభాగంలో భారత రెజ్లర్ ప్రియా మలిక్ స్వర్ణ పతకం సాధించింది. ఆగస్టు 17న జరిగిన ఫైనల్లో ప్రియ 5–0తో లౌరా సెలివ్ క్యుహెన్ (జర్మనీ)పై గెలిచింది. ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత మహిళ రెజ్లర్‌గా ప్రియా నిలిచింది.
World Under-20 Wrestling Championships 2023: రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో మోహిత్‌కు స్వర్ణం
Published date : 18 Aug 2023 03:05PM