Virat Kohli: అత్యంత తక్కువ సమయంలోనే 13వేల పరుగుల మైలురాయిని దాటిన కోహ్లీ
Sakshi Education
అత్యంత తక్కువ సమయంలోనే 13వేల పరుగుల మైలురాయిని దాటిన కోహ్లీ
విరాట్ కోహ్లీ(122) కేరీర్‌లో 47వ శతకం పూర్తి చేసుకున్నాడు. అదే విధంగా వన్డేల్లో 13వేలకుపైగా పరుగులను నమోదు చేశాడు. వన్డే చరిత్రలో అత్యంత వేగంగా (258 వన్డేల్లో) 13వేలకుపైగా పరుగులు సాధించిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ అవతరించాడు.
Published date : 12 Sep 2023 08:32AM