Narayan Jagadeesan: లిస్ట్ ఏ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. జగదీశన్
Sakshi Education
లిస్ట్ ఏ క్రికెట్‌లో అత్యధిక పరుగులు(277) చేసిన బ్యాటర్‌గా జగదీశన్ రికార్డు నెలకొల్పాడు.
![Tamil Nadu batter Narayan Jagadeesan broke the world record](/sites/default/files/images/2022/12/02/jagadeesan-1669983564.jpg)
ఇంగ్లిష్ క్రికెటర్ అలిస్టర్ బ్రౌన్ (268 కౌంటీల్లో), భారత కెప్టెన్ రోహిత్ శర్మ(264, శ్రీలంకపై)ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. లిస్ట్‌ఏ(అంతర్జాతీయ, దేశవాళీ వన్డేలు) క్రికెట్‌లో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు (506/2) ఇదే. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ (498, నెదర్లాండ్స్‌పై) పేరిట ఉంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 02 Dec 2022 05:49PM