Tennis: 14వ ఫ్రెంచ్ టైటిల్ విజేత రఫెల్ నాదల్
Sakshi Education

రఫెల్ నాదల్ æఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో 6–3,6–3,6–0 తో నార్వే క్రీడాకారుడు కాస్పర్‌రూడ్‌పై అలవోకగా విజయం సాధించాడు. నాదల్ తొలిసారి 19ఏళ్ల వయసులో, 2005లో ఇక్కడ విజేతగా నిలిచాడు. నాదల్ మొత్తం 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచాడు. ఫెదరర్, జకోవిచ్ కంటే.. అతడిప్పుడు రెండు టైటిళ్లు ముందున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో పోలెండ్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్‌దే ఫైనల్లో 6–1, 6–3తో కొకో గాఫ్‌పై అలవోకగా విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది.
Rafael Nadal wins 14th French Open title: 14వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రాఫెల్ నాదల్
Published date : 16 Jun 2022 05:06PM