Skip to main content

Soumya Guguloth: ఉజ్బెకిస్తాన్‌తో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు సౌమ్య

తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్‌ భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
Soumya Guguloth Has Been Named In India's Squad For The International Friendly Against Uzbekistan

తాష్కెంట్‌ నగరంలో ఉజ్బెకిస్తాన్‌ జట్టుతో మే 31, జూన్‌ 4వ తేదీల్లో జరిగే రెండు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో పోటీపడే భారత జట్టులో ఆమె ఎంపికైంది.

30 మంది ప్రాబబుల్స్‌కు ఇటీవల రెండు వారాలపాటు హైదరాబాద్‌లోని శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ మైదానంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టర్కీష్‌ కప్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులోనూ సౌమ్య సభ్యురాలిగా ఉంది.

Asian Championship: తొలి భారత జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్

Published date : 28 May 2024 04:55PM

Photo Stories